<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>సంతోషమే సమాధానమే</title>
<lyrics>[C1]
   సంతోషమే సమాధానమే
   చెప్పనశక్యమైన సంతోషమే
   నా హృదయము వింతగ మారెను....
   నాలో యేసు వచ్చినందున

[V1]
 తెరువబడెను - నా మనో నేత్రము
 యేసు నన్ను ముట్టినందున 'సంతో'

[V2]
 ఈ సంతోషము - నీకు కావలెనా
 నేడే యేసు నొద్దకు రమ్ము 'సంతో'

[V3]
 సత్య సమాధానం - నీకు కావలెనా
 సత్యడేసు నొద్దకు రమ్ము 'సంతో'</lyrics>
<hymn_number>6</hymn_number>
</song>